Surprise Me!

Elon Musk సుడి తిరిపోయింది.. Trump టీంలో కీలక పదవి| Donald Trump| Oneindia telugu

2025-01-20 741 Dailymotion

అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన ఎలాన్ మస్క్‌కు భారీ కానుకను ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఆయన కోసం కొత్తగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (DOGE)ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి ఎలాన్ మస్క్‌ సారథ్యాన్ని వహిస్తారని ప్రకటించారు.
#ElonMusk
#DonaldTrump

Also Read

ఏం ఛాన్స్ కొట్టావ్ మస్క్.. :: https://telugu.oneindia.com/news/international/maga-victory-rally-trump-announced-new-department-of-efficiency-headed-by-elon-musk-420943.html?ref=DMDesc

TikTok News:ఎలాన్ మస్క్ చేతికి చైనా కంపెనీ..? :: https://telugu.oneindia.com/news/international/elon-musk-to-buy-tiktok-us-tiktok-dismisses-sale-rumors-as-fiction-420259.html?ref=DMDesc

F-150 suicide bomb: అమెరికాపై పంజా విసిరిన `ఐసిస్`: ఒకే చోట నుంచి కార్లు అద్దె :: https://telugu.oneindia.com/news/international/joe-biden-confirms-possible-connection-in-new-orleans-attack-and-cybertruck-explosion-418761.html?ref=DMDesc

Buy Now on CodeCanyon